Movie: 30 లిప్ లాక్ సీన్స్.. ఫుల్ మసాలా.. కానీ బాక్సాఫీస్ ముందు డిజాస్టర్..!

1 year ago 28
హీరో, హీరోయిన్ల మధ్య ఇంటెన్స్ రొమాంటిక్ సీన్లు ఉండడం ఇప్పుడు కామన్. ప్రేక్షకులు కూడా ఇలాంటి సీన్స్ చూడటానికి ఇష్టపడుతున్నారు. అలాగని ఓన్లీ ఇలాంటి సీన్లు మాత్రమే సినిమా అంతటా చూపిస్తే అది హిట్ అయ్యే అవకాశం ఉండదు.
Read Entire Article