Monalisa Marriage: అది లవ్ జీహాద్.. మోనాలిసా పెళ్లిపై దర్శకుడి సంచలన వ్యాఖ్యలు

2 months ago 16
ప్రయాగరాజ్ మహా కుంభమేళా 2025లో గంగానది తీరాన పూసల దండలు అమ్ముకుంటూ.. తన కళ్లతో కోట్లాది మందిని కట్టిపడేసిన 18 ఏళ్ల మోనాలిసా భోంస్లే ప్రయాణం ఇప్పుడు ఊహించని మలుపు తిరిగింది. ఆమె ప్రేమ పెళ్లి చేసుకోవడం హాట్ టాపిక్ అయింది.
Read Entire Article