Mohan Lal: మెహన్ లాల్ ఇంట్లో తీవ్ర విషాదం..!

6 months ago 22
మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్‌లాల్ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి శాంతకుమారి (90) మంగళవారం (డిసెంబర్ 30, 2025) మధ్యాహ్నం కన్నుమూశారు. కొచ్చిలోని ఎలమక్కరలో ఉన్న మోహన్‌లాల్ నివాసంలోనే ఆమె తుదిశ్వాస విడిచారు.
Read Entire Article