Mohan Babu: మోహన్ బాబుకు హై కోర్టులో ఎదురుదెబ్బ..!
5 months ago
28
మోహన్‌బాబు యూనివర్సిటీ చాన్స్‌లర్, ప్రముఖ సినీనటుడు మోహన్ బాబుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. విద్యార్థి నాయకుల కిడ్నాప్ కేసులో తనకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను హైకోర్టు తిరస్కరించింది.