Mohan Babu | మోహన్ బాబుకు మరో షాక్..

1 year ago 28
మంచు ఫ్యామిలీలో వివాదాలు మరింత ముదురుతున్నాయి. తాజాగా ఆయన జర్నలిస్టుపై దాడి చేసిన ఘటనలో పోలీసులు కేసు నమోదు చేశారు. మోహన్ బాబుపై భారత న్యాయ సంహిత (BNS)లోని సెక్షన్ 118 కింద కేసు నమోదు చేశారు.
Read Entire Article