Mohan Babu: మోహన్ బాబుకి రూ.45 లక్షలు ఇచ్చిన స్టార్ హీరో.. ఎందుకో తెలిస్తే కళ్లు గిర్రున తిరుగుతాయ్..!
9 months ago
43
తెలుగు సినిమా ప్రస్తావన వస్తే మోహన్ బాబు పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఇప్పుడంటే మోహన్ బాబు ఒక ట్రోల్ మెటీరియల్ అయిపోయాడు కానీ.. అసలు ఒకప్పుడు బాక్సాఫీస్ దగ్గర మోహన్ బాబు సృష్టించిన సంచలనాలు అన్నీ ఇన్నీ కావు.