MLA చింతమనేని సంచలన వ్యాఖ్యలు.. ‘కూటమి పార్టీల్లో కోవర్టులున్నారు’

6 months ago 21
MLA Chintamaneni Prabhakar Comments: దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, కూటమి పార్టీల్లో కోవర్టులున్నారని, వారి వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తవచ్చని ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై మంత్రి కొలుసు పార్థసారథి స్పందిస్తూ, పార్టీలో చేరేవారిపై అధిష్ఠానమే నిర్ణయం తీసుకుంటుందని, చంద్రబాబు నిర్ణయమే ఫైనల్ అని స్పష్టం చేశారు. చింతమనేని వ్యాఖ్యలు సొంత నియోజకవర్గంలోని జడ్పీ ఛైర్‌పర్సన్‌ దంపతులకు, ఆయనకు మధ్య ఉన్న విభేదాల నేపథ్యంలోనే ఉన్నాయని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి.
Read Entire Article