Mithra Mandali: ఓటీటీలోకి ప్రియదర్శి 'మిత్రమండలి' సినిమా.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

6 months ago 14
ఇటీవల టాలీవుడ్‌లో వరుసగా చిన్న, మధ్యస్థాయిలోని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి. వాటిలో యంగ్ అండ్ టాలెంటెడ్ నటులు ప్రియదర్శి, రాగ మయూర్, విష్ణు ఓయ్, ప్రసాద్ బెహరాలు కలిసి నటించిన తాజా కామెడీ ఎంటర్‌టైనర్ “మిత్ర మండలి” కూడా ఒకటి.
Read Entire Article