Miss Universe 2021 Harnaaz Sandhu Visits Tirumala | శ్రీవారిని దర్శించుకున్న మిస్ యూనివర్స్

2 months ago 21
హర్నాజ్ సాంధు తిరుమలలో శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల శ్రీవారి దర్శనంకు వెళ్లిన ఆమె భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శించుకున్నారు. మిస్ యూనివర్స్ 2021 టైటిల్ గెలుచుకున్న హర్నాజ్ సాంధు తిరుమలలో ప్రత్యేక దర్శనం అనంతరం ఆలయ పరిసరాల్లో కనిపించారు.
Read Entire Article