Mirapakay Movie: మళ్లీ థియేటర్‌లలోకి వచ్చేస్తున్న మిరపకాయ్ సినిమా.. రీ రిలీజ్ ఎప్పుడంటే?

11 months ago 23
తెలుగు సినిమా చరిత్రలో మాస్, కామెడీ, యాక్షన్ అన్నీ కలిపిన వినోద మేళగా గుర్తింపు పొందిన సినిమా ‘మిరపకాయ్’. మాస్ మహారాజ రవితేజ కెరీర్‌లో బ్లాక్ బస్టర్‌గా నిలిచిన ఈ సినిమాకి ప్రేక్షకులు ఇప్పటికీ ఫిదా అవుతున్నారు.
Read Entire Article