Mirai Movie: సెన్సార్ కంప్లీట్ చేసుకున్న 'మిరాయ్' మూవీ... థియేటర్లలో మాస్ విధ్వంసమే!
10 months ago
19
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న 'మిరాయ్' సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న అంచనాలు అన్నీ ఇన్నీ కావు. అసలెప్పుడెప్పుడు సినిమా రిలీజవుందా అని సినీ లవర్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు.