Mirai Movie: 9 గ్రంథాలు.. 100 ప్రశ్నలు.. ఒక్క స్టిక్.. పీక్స్‌లో అంచనాలు పెంచేస్తున్న 'మిర

10 months ago 16
టాలీవుడ్‌లో సినిమాల ట్రెండ్ మారుతోంది. ఇప్పుడు కమర్షియల్ మూవీల కంటే.. లార్జెన్ దెన్ లైఫ్ స్టోరీలకు సినీ ప్రియులు ఓటేస్తున్నారు. కొత్త కాన్సెప్ట్‌తో సరికొత్తగా వచ్చే కథలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాంటి ఓ సరికొత్త స్టోరీతో వస్తున్న సినిమాయే మిరాయ్. 9 గ్రంథాలు.. వంద ప్రశ్నలు ఒక్క స్టిక్... అసలు మిరాయ్ కథ ఏంటి ? ఈ కథ ఎక్కడ నుంచి పుట్టింది? ఇలాంటి ఇంట్రెస్టింగ్ డిటైల్స్ ఇప్పుడు తెలుసుకుందాం...
Read Entire Article