Mirai Movie: 4వ రోజు కూడా 'మిరాయ్' ఊచకోత.. అన్ని కోట్లు కలెక్ట్ చేయడం ఏంటీ మామ!

10 months ago 20
తేజ సజ్జా హీరోగా నటించిన మిరాయ్ సినిమా బాక్సాఫీస్ దగ్గర రఫ్పాడిస్తుంది. అసలు డే1 నుంచి కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తుంది. తేజ సజ్జా కెరీర్‌లోనే అత్యధిక ఓపెనింగ్స్ సాధించిన సినిమాగా మిరాయ్ రికార్డు క్రియేట్ చేసింది. తొలిరోజు ఇండియా వ్యాప్తంగా రూ.13.77 కోట్ల షేర్‌ను సాధించి రికార్డు క్రియేట్ చేసింది.
Read Entire Article