Megastar Chiranjeevi: మెగాస్టార్‌తో 'మిరాయ్' దర్శకుడి సినిమా.. ఇదెక్కడి మాస్‌రా మామ!

10 months ago 20
దర్శకుడు, సినిమాటోగ్రాఫర్ కార్తీక్ ఘట్టమనేని సినీ పరిశ్రమలో ద్విపాత్రాభినయం చేస్తున్న టాలెంటెడ్ వ్యక్తిగా పేరు పొందారు. ఇటీవల మిరాయ్ చిత్రం ద్వారా దర్శకుడిగా ప్రూవ్ చేసుకున్న కార్తీక్, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయబోతున్నారు.
Read Entire Article