Megastar Chiranjeevi | చిరంజీవి ఊహించని ట్విస్ట్

9 months ago 16
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న 'విశ్వంభర' సినిమా విడుదల తేదీపై సస్పెన్స్‌కి తెరపడింది. సినిమా ఆలస్యానికి కారణాలను వివరిస్తూ, భారీ విజువల్స్, గ్రాఫిక్స్‌తో వస్తున్న ఈ సినిమా ఒక అద్భుతమైన ఫాంటసీ కథగా ఉండబోతుందని చిరంజీవి స్వయంగా ప్రకటించారు.
Read Entire Article