Megastar Chiranjeevi on Casting Couch | క్యాస్టింగ్ కౌచ్‌పై చిరంజీవి సంచలనం

5 months ago 32
మెగాస్టార్ చిరంజీవి నటించిన 'మన శంకర వరప్రసాద్ గారు' సినిమా సక్సెస్ మీట్‌లో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదంగా మారాయి. చిత్ర పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ సంస్కృతి లేదని, అది కేవలం వ్యక్తుల ప్రవర్తనపైనే ఆధారపడి ఉంటుందని చిరంజీవి పేర్కొన్నారు. #chiranjeevi #castingcouch #tollywood
Read Entire Article