Meesala Pilla Song: 'మీసాల పిల్లా' సాంగ్ ఫుల్ లిరిక్స్.. నాలుగు సార్లు వింటే చాలు.. మీరే పాడేస్తారు..!

5 months ago 41
ఒక సినిమాకు గట్టి ప్రమోషన్ కావాలంటే ఒక్క మంచి పాట పడితే చాలు. అసలెలాంటి బజ్ లేకున్నా సరే ఒక్క పాటతో తిరుగులేని బజ్ వచ్చేస్తుంది. అలా రీసెంట్ టైమ్స్‌లో పాటతో సినిమాపై ఎక్కడలేని హైప్ క్రియేట్ చేసుకుంది 'మన శంకర వరప్రసాద్ గారూ' సినిమా.
Read Entire Article