Meenakshi Chaudhary: పేరు మార్చుకున్న మీనాక్షీ చౌదరీ.. నీకింకో పేరే దొరకలేదా తల్లి..!
11 months ago
18
ఈ మధ్య కాలంలో మీనాక్షీ చౌదరీ పేరు మాములుగా వినిపించడం లేదు. అతి తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్ స్టేటస్ సంపాదించుకుంది. అసలు ఆమె పట్టిందల్లా బంగారమే అయిపోయింది.