Medaram Kova Bun Issue: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న కోవా బన్ అంశం.. వ్యాపారికి మద్దతుగా పొలిటికల్ లీడర్లు.. అసలేమైంది?

5 months ago 21
మేడారం కోవా బన్ వ్యవహారం తెలుగు రాష్ట్రాలలో చర్చనీయాంశమైంది. చిరు వ్యాపారిపై యూట్యూబ్ ఛానెల్ తీరుపై నెటిజన్లు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే రాజకీయ నేతల నుంచి కూడా ఆ చిరు వ్యాపారికి మద్దతు లభిస్తోంది. నంద్యాల ఎంపీ బైరెడ్డి శబరి, మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్ కూడా కోవా బన్ వ్యాపారికి సంఘీభావం తెలిపారు. అలాగే అతనికి మద్దతుగా నిలుస్తున్న నెటిజన్లను సైతం అభినందించారు. మానవత్వం మిగిలే ఉందని నిరూపిస్తున్నారని ప్రశంసించారు.
Read Entire Article