Mayasabha: ఓటీటీలోకి రికార్డులు తిరగరాస్తున్న 'మయసభ' వెబ్ సిరీస్..!

11 months ago 20
ఓటీటీలో మయసభ రికార్డులు తిరగరాస్తుంది. ఈ సిరీస్ దర్శకుడు దేవకట్టా ఆది పినిశెట్టి పాత్ర గురించి.. నటన గురించి మాట్లాడాడు. తండ్రి రవి రాజా పినిశెట్టి 40కి పైగా తెలుగు హిట్ సినిమాలతో, చిరంజీవి, బాలకృష్ణ, మోహన్ బాబు, వెంకటేష్ వంటి లెజెండ్లతో పనిచేసిన ప్రతిష్ఠాత్మక దర్శకుడు.
Read Entire Article