Mayasabha Review: 'మయసభ' వెబ్ సిరీస్ రివ్యూ... ఈ పోలిటికల్ డ్రామా ఎలా ఉందంటే?

11 months ago 22
ప్రస్థానం, రిపబ్లిక్ వంటి సినిమాలతో టాలీవుడ్‌లో సూపర్ టాలెంటెడ్ డైరెక్టర్‌గా పేరు సంపాదించుకున్నాడు దేవ కట్టా. తాజాగా ఆయన రూపొందించిన వెబ్ సిరీస్ ‘మయసభ’ ఇప్పుడు ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సిరీస్‌కు దేవ కట్టాతో పాటు కిరణ్ జయకుమార్ సంయుక్తంగా తెరకెక్కించారు.
Read Entire Article