Mark Movie: క్వీన్ ఆఫ్ మార్క్‌గా దీప్శిఖా చంద్రన్.. కన్నడ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్న 'MARK'.. అసలెవరు ఈ బ్యూటీ..!

10 months ago 29
కన్నడ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మార్క్ (MARK)’ కర్ణాటక వ్యాప్తంగా థియేటర్లలో అద్భుతమైన ప్రదర్శన కొనసాగిస్తోంది. రిలీజ్ అయినప్పటి నుంచే సినిమా మీద భారీ అంచనాలు ఉండగా, అవన్నీ నిజం చేస్తూ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది.
Read Entire Article