Mangli: యూట్యూబ్‌లో రికార్డు వ్యూస్‌తో దూసుకుపోతున్న 'రేణుక ఎల్లమ్మ' సాంగ్..!

8 months ago 19
టాలీవుడ్ సింగర్ మంగ్లీ పాటలకు మాములు డిమాండ్ ఉండదు. మరీ ముఖ్యంగా తెలంగాణ యాసలో దేవుళ్లపై పాడే పాటలకు తెగ క్రేజ్ ఉంది. మంగ్లీ పాడిన రేణుక ఎల్లమ్మ పాట ఇప్పుడు యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. పాటే కాదు.. ఆమె డ్యాన్స్ కూడా దుమ్మురేపింది.
Read Entire Article