Manchu Manoj | మోహన్‌బాబు ఇంటి ముందు మనోజ్ ధర్నా

1 year ago 21
మంచు ఫ్యామిలీలో మరోసారి విభేదాలు భగ్గుమన్నాయి. మంచు మనోజ్ .. జల్ పల్లిలో ఉంటున్న మంచు మోహన్ బాబు ఇంటి ముందు బైఠాయించారు. గేటు వద్ద కూర్చొని ధర్నాకు దిగారు. తనను ఇంట్లోకి రానివ్వడం లేదని మనోజ్ ఆరోపిస్తున్నారు.
Read Entire Article