Manchu Manoj | మంచు మనోజ్ 2.0.. నా కమ్ బ్యాక్ అదిరిపోద్ది
10 months ago
19
మిరాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో రాకింగ్ స్టార్ మంచు మనోజ్ అద్భుతమైన స్పీచ్ ఇచ్చారు. హీరో తేజ సజ్జా, దర్శకుడు కార్తిక్ గట్టమనేని, టీమ్ అందరిపై ఆయన ప్రశంసలు కురిపించారు. మిరాయ్ మూవీపై అభిమానుల్లో మరింత అంచనాలు పెరిగాయి.