Manchu Manoj Admit In Hospital | నడవలేని స్థితిలో మంచు మనోజ్

1 year ago 28
మంచు మనోజ్‌పై తాజాగా దాడి జరిగింది. జల్‌పల్లిలో మనోజ్ ఇంట్లో ఉండగా ఆయనపై దుండగులు దాడి చేశారు. నడవలేని స్థితిలో మంచు మనోజ్.. తన భార్యతో కలిసి బంజారా హిల్స్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో ఎమెర్జెన్సీ వార్డులో చికిత్స పొందుతున్నాడు. ప్రస్తుతం ఈ వార్తలు ఇండస్ట్రీలో కలకలం సృష్టిస్తున్నాయి.
Read Entire Article