Manchu Family Property Issues | రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌కు మంచు ఫ్యామిలీ

1 year ago 23
రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌లో ఆస్తి వివాదంతో సంబంధించిన విచారణ కోసం మంచు మోహన్ బాబు మరియు మంచు మనోజ్ హాజరయ్యారు. మోహన్ బాబు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ ఈరోజు వారిని విచారించారు.
Read Entire Article