Mana Shankara Vara Prasad Movie: మన శంకర వరప్రసాద్ గారూ బ్లాక్‌బస్టర్ సెలబ్రేషన్స్.. వీడియో వైరల్..!

6 months ago 21
రెండు రోజుల కిందట రిలీజైన 'మన శంకర వరప్రసాద్ గారూ' సినిమాకు ఆడియెన్స్ నుంచి వచ్చిన రెస్పాన్స్ అంతా ఇంతా కాదు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ రిపీటెడ్‌గా ఈ సినిమా చూస్తున్నారు. ఇక కలెక్షన్లు కూడా బీభత్సంగా వస్తున్నాయి. ఇప్పటికే రూ.120 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించి రికార్డులు తిరగరాసింది. తాజాగా మేకర్స్ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ జరిపారు. చిరు, వెంకీలతో పాటు సినిమాలో ఉన్న కాస్ట్ అండ్ క్రూ.. అలాగే రామ్ చరణ్ కూడా ఈ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్‌లో పాల్గోన్నారు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతుంది.
Read Entire Article