Mana Shankara Vara Prasad Movie: అదిరిపోయిన 'మెగా విక్టరీ మాస్' సాంగ్.. ఇద్దరు సీనియర్ హీరోలు డ్యాన్స్ ఇరగ్గొట్టేశారుగా!

6 months ago 18
సంక్రాంతి పండక్కు రిలీజ్ కాబోతున్న 'మన శంకర వరప్రసాద్' సినిమాకు ఆడియెన్స్‌లో ఉన్న అటెన్షన్ అంతా ఇంతా కాదు. అసలెప్పుడెప్పుడు జనవరి 12 వస్తుందా అని ఫ్యాన్స్ వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. మరీ ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ ఈ సినిమా కోసం తెగ ఎదురు చూస్తున్నారు. అనీల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నయనతార హీరోయిన్‌గా నటిస్తుంది. ఇప్పటికే రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ జనాలకు తెగ నచ్చేసింది. తాజాగా ఈ సినిమా నుంచి 'మెగావిక్టరీ మాస్ సాంగ్‌'ను రిలీజ్ చేశారు. భీమ్స్ సిసిరోలియో ట్యూన్ మాత్రం అదిరిపోయింది అంతే.
Read Entire Article