Mamitha Baiju: జాక్ పాట్ కొట్టేసిన 'ప్రేమలు' హీరోయిన్.. ఏకంగా ఆ స్టార్ హీరోకు జోడీగా!

1 year ago 24
మలయాళం నుంచి వచ్చిన టాలెంటెడ్ బ్యూటీ మమిత బైజుకి తెలుగులోనూ ఫాలోయింగ్ పెరుగుతోంది. గత ఏడాది విడుదలైన మలయాళ బ్లాక్‌బస్టర్ "ప్రేమలు" తెలుగులోనూ భారీ విజయాన్ని సాధించడంతో, ఆమె పేరు యూత్‌కి బాగా కనెక్ట్ అయ్యింది.
Read Entire Article