Malayalam OTT: ఓటీటీలోకి మ‌ల‌యాళం కేరాఫ్ కంచెర‌పాలెం - స్ట్రీమింగ్ ఎప్పుడు...ఎందులో అంటే?

1 year ago 20

Malayalam OTT: అయ్య‌ప్ప‌నుమ్ కోషియ‌మ్ ఫేమ్ బిజు మీన‌న్ హీరోగా న‌టించిన మ‌ల‌యాళం మూవీ క‌ధ ఇన్నువ‌రే ఓటీటీలోకి రాబోతోంది.మ‌నోర‌మా మ్యాక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది. తెలుగులో సూప‌ర్ హిట్‌గా నిలిచిన కేరాఫ్ కంచెర‌పాలెం రీమేక్‌గా కధ ఇన్నువ‌రే తెర‌కెక్క‌డం గ‌మ‌నార్హం.

Read Entire Article