Malavika Mohanan Spotted at Hyd Airport | హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో మెరిసిన మాళవిక మోహనన్

6 months ago 21
హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సినీ నటి మాళవిక మోహనన్ స్టైలిష్ లుక్‌తో దర్శనమిచ్చారు. సింపుల్ అయినా ట్రెండీ అవుట్‌ఫిట్‌లో ఆమె లుక్ అభిమానులను ఆకట్టుకుంది. ఎయిర్‌పోర్ట్‌లో మాళవిక మోహనన్‌ను చూసిన అభిమానులు ఫోటోలు, వీడియోలు తీసేందుకు ఆసక్తి చూపించారు. ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉన్న మాళవిక మోహనన్ లేటెస్ట్ అపియరెన్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Read Entire Article