Malavika Mohanan Spotted At Bandra, Mumbai | క్యాజువల్ లుక్ లో మాళవిక మోహన్

6 months ago 23
ముంబై (మహారాష్ట్ర)లోని బాంద్రా ప్రాంతంలో హీరోయిన్ మాలవిక మోహనన్ దర్శనమిచ్చారు. స్టైలిష్ లుక్‌తో, క్యాజువల్ అవుట్‌ఫిట్‌లో ఆమె కనిపించడంతో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షించారు. ఎయిర్‌పోర్ట్, రెస్టారెంట్, షాపింగ్ ఏరియాల్లో సెలబ్రిటీల హంగామా ఎప్పుడూ ప్రత్యేకమే.
Read Entire Article