Mahesh Babu: మహేష్ బాబు వ్యానిటీ వ్యాన్‌ అదుర్స్.. లగ్జరీ విషయంలో బాబు తర్వాతే ఎవరైనా!

1 year ago 28
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) గురించి ఎంత చెప్పినా తక్కువే. నటన, అందంతో పాటు అతని లగ్జరీ లైఫ్‌స్టైల్ కూడా ఎప్పుడూ హాట్ టాపిక్కే. ప్రైవేట్ జెట్ దగ్గరనుంచి, హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఖరీదైన ఇల్లు వరకు... మహేష్ లైఫ్ స్టైల్ రాజులకు ఏమాత్రం తీసిపోదు.
Read Entire Article