Mahesh Babu: ఆ ఒక్క అక్షరంతోనే రాజమౌళి- మహేష్ బాబు ఇరుక్కున్నారా? వారణాసికి కష్టాలు తప్పవా

8 months ago 16
తెలుగు సినిమాను ఇంటర్నేషనల్ రేంజ్‌కు తీసుకెళ్లిన స్టార్ డైరెక్టర్ రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న వారణాసి సినిమాపై ఆడియన్స్‌‌లో ఎక్స్‌పెక్టేషన్స్ నెక్స్ట్ లెవెల్‌లో ఉన్నాయి. కాకపోతే లేనిపోని చిక్కులు మాత్రం వెంటాడుతున్నాయి.
Read Entire Article