Mahesh Babu: 'SSMB29' మూవీ దుమ్మురేపే అప్‌డేట్.. మహేష్ బాబే స్వయంగా రంగంలోకి..!

1 year ago 25
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు, దర్శక దిగ్గజం రాజమౌళి కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 సినిమా కోసం కేవలం మహేష్ అభిమానులే కాదు, యావత్ తెలుగు సినిమా లవర్స్ కూడా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వీరిద్దరి కలయికలో సినిమా ఉంటుందని ప్రకటించినప్పటి నుంచీ సోషల్ మీడియాలో భారీ స్థాయిలో చర్చ మొదలైంది.
Read Entire Article