Mahavatar Narasimha Movie: 'మహావతార్ నరసింహా' సెన్సార్ కంప్లీట్.. రిలీజ్ ఎప్పుడంటే?

1 year ago 25
పాన్ ఇండియా చిత్రాల నిర్మాణంలో అగ్రగామిగా దూసుకుపోతున్న హోంబాలే ఫిల్మ్స్, ఇప్పుడు క్లీమ్ ప్రొడక్షన్స్ తో కలిసి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైన, సంచలనాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. అదే మహావతార్ సినిమాటిక్ యూనివర్స్ (MCU)!
Read Entire Article