Madhuri Dixit: మాధురీ దీక్షిత్ రియల్ లైఫ్‌ లవ్ స్టోరీ ప్రత్యేకం గురూ..! ఫస్ట్ డేట్‌లోనే..

7 months ago 19
సిల్వర్‌స్క్రీన్‌పై లవ్ స్టోరీలను మనం చాలానే చూస్తుంటాం. కానీ కెమెరాలు ఆఫ్ అయ్యాక ఆ రొమాన్స్ వర్కౌట్ అవ్వడం చాలా అరుదు. అయితే బాలీవుడ్ ‘ధక్ ధక్’ బ్యూటీ మాధురీ దీక్షిత్ (Madhuri Dixit), డాక్టర్ శ్రీరామ్ నేనే (Shriram Madhav Nene)ల లవ్ స్టోరీ మాత్రం రీల్ లైఫ్ కంటే రియల్ లైఫ్‌లోనే చాలా ఇంట్రెస్టింగ్‌గా సాగింది.
Read Entire Article