Madhavi Latha: ఆ టీవీ ఛానల్ చూడాలంటే అసహ్యంగా ఉంది.. మాధవీలత సంచలన పోస్ట్ వైరల్!

1 year ago 27
మాధవీలత ఈటీవీ ఛానల్‌పై విమర్శలు చేస్తూ చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది. మారిన టీవీ షోలను చూసి సిగ్గుగా ఉందని, అసహ్యంగా ఉందని ఆమె పేర్కొన్నారు. ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది.
Read Entire Article