M S Umesh: హాస్య నటుడు కన్నుమూత..!

6 months ago 16
ప్రముఖ కన్నడ హాస్య నటుడు ఎం.ఎస్. ఉమేశ్ 80 ఏళ్ల వయసులో తుదిశ్వాస విడిచాడు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో నేడు బెంగుళూరులోని కిద్వాయి ఆసుపత్రిలో కన్నుమూశారు.
Read Entire Article