Legendary Director: 39 సినిమాల్లో 26 ఫ్లాప్‌.. అయినా ఇండియన్‌ ఫిలిం ఇండస్ట్రీలో లెజెండ్

1 year ago 29
ఇండియన్‌ సినిమా ఇండస్ట్రీలో గొప్ప డైరెక్టర్స్‌ ఎందరో వచ్చారు. వాళ్ల సినిమాలు కొన్ని బాక్సాఫీస్‌ని షేక్‌ చేస్తే, మరికొన్ని నిరాశపరిచాయి. సక్సెస్‌ రేట్‌ 100 శాతం సాధించిన వాళ్లు ఒకవైపు ఉంటే.. ఎక్కువ ఫ్లాప్‌లు ఇచ్చినా గుర్తింపు తెచ్చుకున్నవాళ్లు మరోవైపు ఉన్నారు.
Read Entire Article