Legacy Movie: పొలిటీషియన్‌గా విశ్వక్‌సేన్‌.. ‘లెగసీ’ టీజర్‌ చూశారా?

6 months ago 18
విశ్వక్‌సేన్‌ కీలక పాత్రలో సాయి కిరణ్‌రెడ్డి రూపొందిస్తున్న పొలిటికల్‌ థ్రిల్లర్‌ ‘లెగసీ’ (Legacy Movie). పాలిటిక్స్‌ ఈజ్‌ పర్సనల్‌ అనేది ట్యాగ్ లైన్. తాజాగా టైటిల్‌ టీజర్‌ను విడుదల చేయగా.. ఇందులో విశ్వక్‌సేన్‌ రాజకీయ నాయకుడిగా భిన్నమైన పాత్రలో కనిపించారు. కుటుంబ బంధాలు, అధికారం, వారసత్వం, వాటి మధ్య జరిగే అంతర్గత యుద్ధాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది.
Read Entire Article