Kurma Village: ఫోన్, కరెంట్ ఉండదు.. డబ్బు అన్న మాటకు చోటే లేదు.. ఆ ఊరి ప్రత్యేకతే వేరు..

1 year ago 35
కూడు, గూడు, గుడ్డ.. ఇవి మనిషికి కావాల్సిన కనీస అవసరాలు. కానీ రోజులు మారేకొద్దీ ఈ జాబితాలోకి కొత్తవి కూడా చేరుతున్నాయి. టీవీ, సెల్ ఫోన్, కరెంట్.. ఇవి కూడా మనిషికి కావాల్సిన కనీస అవసరాల జాబితాలోకి చేరిపోయాయి. కానీ ఇలాంటివేవీ లేకుండా.. హాయిగా జీవిస్తున్న గ్రామం ఒకటుంది. అదేంటీ టీవీ, సెల్లు, కరెంట్ లేకుండానే బతికేస్తున్నారా, అదెలా అనుకుంటున్నారా.. అవును, ఆ ఊరిలోని వారికి ఇలాంటివేవీ అవసరం లేదు. చివరకు డబ్బుతో కూడా అక్కడ పనిలేదు.. అదే శ్రీకాకుళం జిల్లా హిరమండలంలోని కూర్మ గ్రామం.
Read Entire Article