Kuberaa: ఓటీటీలోకి లేటెస్ట్ హిట్ కుబేరా.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచో తెలుసా..?

11 months ago 14
ధనుష్, నాగార్జున, రష్మిక మందన్నా ప్రధాన పాత్రల్లో నటించిన "కుబేర" సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో రూ. 47 కోట్లకు ఓటీటీ హక్కులు కొనుగోలు చేసింది.
Read Entire Article