Kubera Movie: 'కుబేర' సినిమా రన్ టైమ్ అన్ని గంటలా?.. అసలేం ప్లాన్ చేశావ్ శేఖర్ మామ!
11 months ago
23
సరిగ్గా 10 రోజుల్లో రిలీజ్ కాబోతున్న కుబేర సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని తెగ వేయిట్ చేస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ములా దర్శకత్వం వహిస్తున్నాడు.