Kubera Movie: 'కుబేర' కేరళ రైట్స్ దక్కించుకున్న మలయాళ స్టార్ హీరో.. ఎవరంటే?

11 months ago 28
వచ్చే వారం రిలీజ్ కాబోతున్న కుబేర సినిమాపై ఆడియెన్స్‌లో ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎప్పుడెప్పుడు సినిమా రిలీజవుతుందా అని తెగ వేయిట్ చేస్తున్నారు. ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాకు శేఖర్ కమ్ములా దర్శకత్వం వహిస్తున్నాడు.
Read Entire Article