KTRకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన కవిత.. అన్నయ్య అంటూ

1 year ago 21
Kavitha Birth Day wishes to KTR: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పుట్టినరోజు సందర్భంగా అభిమానులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఎమ్మెల్సీ కవిత తన సోదరుడికి ఎక్స్ ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం ఆసక్తికరంగా మారింది. గతంలో వీరిద్దరి మధ్య సంబంధాలు సరిగా లేవని వార్తలు వచ్చిన నేపథ్యంలో కవిత శుభాకాంక్షలు చెప్పడం చర్చనీయాంశమైంది. ఇది రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. దీనికి సంబంధించిన వివరాలు
Read Entire Article