Krish out of Hari Hara Veera Mallu | క్రిష్ వెళ్లారా? వెళ్లగొట్టారా?
11 months ago
19
ప్రస్తుతం టాలీవుడ్‌లో హరిహర వీరమల్లు బజ్ నడుస్తోంది. ఐతే ఈ మూవీకి మొదట డైరెక్టర్‌గా పనిచేసిన క్రిష్ ఎందుకు తప్పుకున్నారు? ఆయనే వెళ్లిపోయారా? లేదంటే నిర్మాతలు పంపించారా? ఆ వివరాలు తెలుసుకుందాం.