Kotha Lokam: తెలుగులో దుమ్మురేపుతున్న మలయాళ డబ్బింగ్ సినిమా 'కొత్త లోక'..!

10 months ago 17
ఇటీవల థియేటర్లలో విడుదలైన మలయాళ చిత్రం ‘కొత్త లోక’ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటూ, బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధిస్తోంది. మలయాళంలో ఇప్పటికే బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం, తెలుగులో మాత్రం కొంత ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Read Entire Article