Kota Srinivasarao Death | నేను వచ్చేలోపు వెళ్ళిపోయావా : బాబు మోహన్
10 months ago
17
కోట శ్రీనివాసరావు మృతితో టాలీవుడ్ ఇండస్ట్రీ తీవ్ర విషాదంలో నిండిపోయింది. ఈ సందర్భంగా ప్రముఖ నటులు అంతా ఆయన మృతికి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన సహా నటుడు బాబు మోహన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.